Contact support
7702721994, 9000206633

Seller Login

Contact support
7702721994, 9000206633

Product Info

ఉప్పాడ

ఉప్పాడ, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా లో ఒక గ్రామం. ఈ గ్రామం కాకినాడ రెవిన్యూ డివిజన్ లోని కొతపల్లి మండలం లో వుంది. ఉప్పాడ జందాని చేనేత చీరలుకు పెట్టింది పేరు. ఈ ఊరి నేతదారులు అరువు తెచ్చుకున్న ప్రక్రియకు తమదైన శైలిలో ఏర్చి కూర్చి నాణ్యమైన తేలికైన పట్టు చీరలు నేసి తమ చిన్న ఊరు పేరు కంచి, ధర్మవరం మొదలైన సంప్రదాయమైన చేనేత పట్టు చీరల పొంతన చేర్చారు. ఈ నేతదారుల నుండి మీరు కొనుక్కోదలచినట్లయితే మమ్మల్ని సంప్రదించండి.

Kala Enterprises

Contact Seller